GANAPATHI IN TELUGU
గణపతి తత్వం సనాతన ధర్మం ప్రకారం మొదటగా పూజలు అందుకునే దేవుడు వినాయకుడే , ఈ వరాన్ని సాక్షాత్తు పరమ శివుడే ఇచ్చాడు . గణపతి సుముఖుడు అనగా మంచి ముఖమును , అలాగే మంచి నోటిని కలిగినవాడని అర్థం . అలాగే ఆయనకు 16 నామాలు ఉన్నాయి . మన దేశంలో ఎక్కువగా మహారాష్ట్ర , తమిళనాడు లో ఎక్కువగా దేవాలయాలు ఉన్నాయి . ఇక మిగిలిన ప్రదేశాల్లో కూడా వినాయకుడు భక్తులచే పూజలు అందుకుంటున్నాడు . అంతేకాకుండా వినాయకుడిని ఇండోనేసియా , జపాన్ , శ్రీలంక లో వారికి గణపతి సుపరిచితుడే , మహాయాన బౌద్ధం లో కూడా వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది . ఐతే ఆయన మహోన్నత మెయినాదిగా చెప్పుకోవచ్చు పెద్ద చెవులు ,వినడటానికి తొండం నోటికి అడ్డంగా ,తక్కువ ఆయన ...