ఖట్వాంగ ఖట్వాంగలు తాంత్రిక వామాచార పరంపర సంస్కృతులలో మనకు ఎప్పుడు కనిపించే వస్తువులు. ఇవి ఆయా శాఖల్లో ప్రముఖ పాత్ర వహిస్తాయి. మనం ఇది వరకు మాట్లాడుకున్నట్టు అంకుశం కూడా ఒక చిహ్నం గా గుర్తించాం. కానీ ఈ ఖట్వాంగలు మనం చెప్పుకునే జానపద కథల్లో ఉండే మంత్ర దండాల? లేదా ఆ శాఖల సంకేతాల అనేవి నాకు తెలియడం లేదు. ఇవి మాత్రం కొన్ని నమూనాలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వజ్ర ఖట్వాంగ కపాల ఖట్వాంగ త్రిశూల ఖట్వాంగ అంకుశ ఖట్వాంగ ఖడ్గ ఖట్వాంగ అగ్ని ఖట్వాంగ పల్లవుల యొక్క ధ్వజ చిహ్నంగా ఇది ఉన్నట్టు తెలుస్తుంది. ( Google images)