#Ganpati
హైదరాబాద్ లో ఇక్రిశాట్ నిర్మాణం లో భాగంగా బయటపడిన 👉. తొలినాళ్ల ల్లో గణపతి కి కిరీటం,ఆభరణాలు ఉండేవి కావు . అటువంటి గణపతి తొలి విష్ణుకుండినులు పాలించిన ప్రస్తుత అమ్రాబాద్ (అమరపురి, నల్లమల్ల) ప్రాంతంలో ఉండేదని చెబుతారు. తదనంతర కాలం లో గణపతి విశ్వవ్యాపితం అయ్యి ఈ నాటి రూపానికి, మరియు విభిన్న మైన సాధన స్తితికి గణాపత్యమ్ ఎదిగింది. 13 వ శతాబ్దం కాలం నాటికి సరిగ్గా మహారాష్ట్ర లో భక్తి ఉద్యమం వ్యాపించింది. అప్పటికి మహారాష్ట్ర లో - మరాఠీ భాష కావ్య,గేయ రూపాల్లో, మరి కొన్ని గ్రంథ రూపాల్లో ఎదుగుతుంది. -శైవ, వైష్ణవుల మధ్య వైరుధ్యాలు తగ్గాయి. (గణపతి ఆరాధన అనేది ఈ 2 శాఖ ల మధ్య వివాదాలను తగ్గించింది. ప్రస్తుత తమిలనాడులో ఎంతో మార్పును తీసుకువచ్చిన గణపతి ఆరాధన మహారాష్ట్రం లో కీర్తి సింహం మీద ఆసిన్నమైంది.) -అష్ట వినాయక ఆలయాలు అభివృద్ది జరగడం. ఈ విధంగా మరాఠీ లో కొన్ని జానపద గీతాలు, పాటలు వినాయకుడి పేరు మీద వెలువడ్డాయి. అది భారత దేశ అతి వాద స్వాతంత్య్ర సంగ్రామం లో ఎంత గానో ఉపయోగపడ్డాయి. ఈ నాటికి ఆ పరం...