#MASSACRES_OF_RELIGIONS మతాలఊచ కోతలు
మతాల ఊచ కోతలు MASSACRES OF RELIGIONS నేను ఏ దేవాలయాన్ని సందర్శించిన ఆ ఆలయ ప్రాశస్త్యం కొన్ని యుగాల నుంచి ఉందని పండితులు చెప్పేవారు. కాని ఆలయ నిర్మాణాలు మాత్రం నిర్మాణం వాస్తుశైలి మాత్రం ఎక్కువగా 7 వ శతాబ్దం నుంచి 14 వ శతాబ్దం మధ్యలో ఉండేవి (ఇంకా ఖచ్చితంగా అంటే 11-13 శతాబ్దం ల మధ్యలో) ఇలా వీటి నిర్మాణం ఎందుకు ఈ సమయాల్లోనె ఎందుకు జరిగింది అని తెలుసుకోగా? ...