dammapada in telugu
ధమ్మపదం మన ప్రాచీనభారత చరిత్రలో బౌద్ధమతానికి విశిష్ట స్థానం ఉంది . మన దేశ సాంప్రదాయాలను ఖండాంతరాలకు చేర్చిన ఘనత ఒక్క బౌద్ధమతానికి చేర్చబడుతుంది . బుద్ధుని బోధనలు సుమారు 2600 సంవత్సరాలు కృతనివేయినా ఇప్పటికి అమోదయోగ్యమైనవే . చలా మతగ్రంథాలు ఎన్న మార్పులకు గురైన బుద్ధుని బోధనలు మనకు ఇప్పటికి ఎటువంటి సవరణలు లేకుండానే ప్రజలమదిలో ఉండిపోయాయి . అని చెప్పుకోవచ్చు మన దేశంలో బౌద్ధం ఉనికిలో లేకున్నా హిందూ దాని భవనాలు విలీనం కావడం జరిగింది . ఉదాహరణకు జీవహింస చేయకుండుట , పచ్చి మాంసం తినుట ఇతర మూఢనమ్మకాలను బుద్ధుడు వ్యతిరేకించడం జరిగింది . మన నేల మీద వెలుగు వెలిగిన మతం ఇప్పుడు మాత్రం అస్తిత్వం కోల్పోయింది . కానీ అందించిన మాత్రం ...