బౌద్ధమత గ్రంథాలు
బౌద్ధమత గ్రంథాలు చాలా మంది బౌద్ధ పరిశోధకులకి లేదా ఆసక్తి ఉన్నవారికి బౌద్ధ గ్రంథాల మీద అవగాహన లేక మార్కెట్లో కొన్ని పుస్తకాలు కొని ఎవరో కొందరు తాము సొంతంగా రాసుకున్న భావజాలాన్ని ఆ పుస్తకాల ద్వారా ఇతరులకు రుద్దుతారు అందువల్ల ఈ క్రింద అనేక బౌద్ధ ప్రామాణిక గ్రంథాల పేర్ల ని ఇవ్వడం జరిగింది గమనించగలరు . త్రిపీఠకాలు (ఇవి బౌద్ధ మత గ్రంథాలు ఇవి 3 గా విభాజితం ఐ ఉన్నాయి వరసగా ) సుత్త పీఠిక వినయ పీఠిక అభిధమ్మ పీఠిక ఈ పీఠకాలలో మొదటిదైన సుత్త పీఠిక చాలా పెద్దది ధమ్మపదం (ఖుద్దక నికాయ) దీనిలో అంతర్భాగం . ఇందులో 5 నిఖాయాలు ఉంటాయి దీఘా నికాయ మజ్జమ నికాయ సంయుక్త నికాయ అంగుత్తర నికాయ ఖుద్దక నికాయ ( ఇది మొత్తం 15 భాగాలు ఉంటాయి . ) ఖుద్దక పా...