సోమదేవుని యశస్థిలకము సోమదేవసూరి రచించిన యశస్థిలకం 9-10 వ శతాబ్దపు మత , సామాజిక , ఆర్ధిక , పరిపాలన పరమైన, ప్రజల ఆహార అలవాట్ల మీద కూడా వివరంగా కూలంకషంగా చర్చించబడింది . ఐతే ఈ గ్రంథం గురించి కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది . సోమదేవసూరి ప్రసిద్ధ జైన మతాచార్యులు ఆనాటి కాలంలో ఈయన పరమార రాజ్య , వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో పనిచేసిన వారు ఈయన . 2 వ అరి కేసరి తర్వాత రాజైన వాగ రాజు ఆస్థానంలో ఉన్నాడు మరియు 2 వ బద్దెగుడి విద్యా గురువు సోమదేవుడు. అనగా ఈయన వాగరాజు, 2వ బద్దెగుడు , 3వ అరికేసరి కాలం వాడు . ఇతని బిరుదులు: తార్కిక చక్రవర్తి , కవికుల రాజు ,శాద్వదాచాల సింహ , వాక్కల్లోల పయోనిధి ఇతని రచనలు: ...
Posts
Showing posts from December, 2021