GUPTHA |గుప్తులు
గుప్తులు
శ్రీగుప్తుడు -
ఈయన గుప్తవంశ స్థాపకుడు . మహారాజు , ఆదిరాజు అనేవి ఈయన బిరుదులూ . ఇతను చైనా బౌద్ధ సన్యాసులకు "మృగశిక" నాదరము లో ఒక మఠాన్ని నిర్మిచాడు . ఇత్సింగ్ శ్రీ గుప్తుణ్ణి చలికి త మహారాజ అని పేర్కొన్నారు .
మొదటి చంద్రగుప్తుడు -
ఇతడు గుప్తా శకాన్ని ప్రారంభించాడు. ఇతడే నిజమైన గుప్తరాజ్య స్థాపకునిగా చెప్పవచ్చు. ఇతడి బిరుదులూ మహారాజాధిరాజా , రారాజు . ఇతడు లిచ్ఛవీ రాజ్య రాకుమార్తె ని వివాహమాడి నేపాల్ ,బీహార్ లను కట్నం గ పొందాడు .సముద్ర గుప్తుడు
ఇతన్నే ఇండియన్ ఇండియన్ నెపోలియన్ గ, వ్యగ్రహ పేరాగ్రాహ ,కవిరాజు , కుండలా హీ .
ఇతని భార్య దత్తా దేవిఇతడు కౌష్మబి యుద్ధ విజయ గుర్తుగా ఏరోన్ లో విష్ణు దేవాలయాన్ని నిర్మించాడు . గంగ నది తీరంలో 9 మంది నాగరాజులు ఓడించాడు . థాని కాలంలో బంగారు నాణేలను "సువర్ణాలు అని , వెండి నాణేలను పాన . రూపక అని పిలిచే వారు . సింహళ రాజైన మేఘవర్ణుడు సముద్ర గుప్తుని అంగీకారం తోనే బుద్ధగయ లోని బౌద్ధ విహారాన్ని నిర్మించాడు . సముద్ర గుప్తుడు అశ్వమేధ యాగ పరాక్రమ అని లికించబడిన వీణ వాయించే ప్రతిమగల బంగారు నాణేలు ముద్రించాడు .
2వ సముద్ర గుప్తుడు -
సముద్ర గుప్తుని మరణాంతరం రామగుప్తుడు పాలకుడయ్యాడు . థాని భార్య ధ్రువా దేవి . శాఖ రాజు ధ్రువాదేవిని బండిచగా 2 వ సముద్ర గుప్తుడు ఆమెను కాపాడాడు అందువల్ల అతనిని శక్కరి అనే బిరుదు కలదు .తర్వాత రమగుప్తుడిని వధించి "విక్రమాదిత్య " అనే బిరుదును పొందాడు . ఇతని ఆస్థానం లో నే "నవరత్నాలు " ఉండేవారు . వారు - కాళిదాసు , అమరసింహుడు ,వరాహ మిహిరుడు , ధన్వంతరి ,వరారుచి , శాపనాకుడు , శంకుడు , భేతాలభట్టు , ఘటికర్పూర్ . ఇతని కాలం లో నే రామాయణం , మహాభారతం రచించబడ్డాయి.
కుమారగుప్తుడు -
ఇతడే నలంద విద్యాలయాన్ని ఏర్పాటు చేసాడు . ఈయన కాలం నుంచే హూణుల దండయాత్ర ప్రారంభ మైంది .
స్కందగుప్తుడు -
యితడు సుదాస్ర్శన తటాకానికి మరమ్మతులు చేయించాడు .
భానుగుప్తుడు
- 510 లో ఏ రాన్ శాసనాన్ని వేయించాడు .
ఇంకా వీరి కాలం లో ముఖ్యులైన కవులు
కాళిదాసు
ఇతన్నే ఇండియన్ షేక్స్పియర్ అని పిలుస్తారు .
ఇతడు రచించిన నాటకాలు
1. అభిజ్ఞాన శాకుంతలం
2. మాళవికాజ్ఞమిత్రం
3..విక్రమోర్వశనీయం
ఇతను రచించిన కావ్యాలు
1. రఘువంశం 2. కుమారసంభవం 3. మేఘదూతం
విశాఖదత్తుడు
ముద్రారాక్షసాం ఇది మౌర్య చంద్రగుప్తుడు నందులను పదవీచ్యుతులని గావించిన తీరును వివరిస్తుంది .
శూద్రకుడు
మృచ్ఛకటికం అనే గ్రంథం వివరిస్తుంది .
మహాభారతం కూడా సంస్కరించబడి 25000 శ్లోకాల నుంచి 100000 శ్లోకాల వరకు పెరిగింది .
వీరి కాలం లో విజ్ఞాన , సాంకేతిక శాస్త్రాలు
ఆర్యభట్ట
ఇతడు ఆర్యభట్టీయం రచించాడు . సున్నా సిద్ధాంతాన్ని ఫై విలువని 3.146 సూర్య సిద్ధాంతాన్ని వివరించారు . దాసాంశ పద్దతిని ఉపయోగించాడు
వరాహమిహిరుడు - బృహత్సంహిత ఇది ఒక విజ్ఞాన సర్వస్తం పంచ సైద్ధాంతిక అనే గ్రంథాన్ని కూడా రచించాడు .
బ్రహ్మగుప్తుడు - భూమి గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని గురించి వివరించాడు . బ్రహ్మస్ఫుట సిద్ధాంత , ఖండాఖాద్యకం మొదలైనవి ఇతని రచనలు .
వాగ్భాటుడు - ఇతడు అష్టాంగా సంగ్రహాన్ని రచించారు

Comments
Post a Comment