kanishka in telugu | కనిష్కుడు

                                                              కనిష్కుడు 

మౌర్య సామ్రాజ్య పథాన అనంతరం ఉత్తర భారతదేశం పైకి దండెత్తి వచ్చినవారిలో  కుషాణులు ముఖ్యమయిన వీరిలో కనిష్కుడు గొప్పవాడు . ఇతడు 78-120 సం || ల మధ్య పరిపాలించాడు . కనిష్కుడే శాకాయుగ ప్రారంభకుడని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు . నిజానికి ఇతడు విదేశీయుడు.
       
                     కనిష్కుడు కాశ్మీరాన్ని జయించాడు . అక్కడే కనిష్కపురం అనే పట్టణాన్ని నిర్మించాడు . మగధను జయించి పాటలీపుత్ర నగరాన్ని ఆక్రమించాడు . చైనా విజయం తరువాత అతనికి "దైవపుత్ర" బిరుదును వరించాడు . కనిష్కుని రాజధాని పురుషపురం ఇదే నేటి పెషావర్  ఇప్పటి పాకిస్థాన్  లో ఉన్నది .

                     బౌద్ధ వాంఙ్మయాల మరియు సారనాధ్ శాసనం వలన కనిష్కుని పాలన గురించి తెలిస్తుంది. ఇతడు సామ్రాజ్యాన్ని రాష్ట్రాలు ,ఆహారాలు , జానపదాలు ,దేశాలుగా , విభజించారు . రాజుకు రాజమాత్యుడు అనే ఉద్యోగి సలహాలు ఇచ్చేవాడు. ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది . స్త్రీ లకు తగినంత స్వేచ్ఛ ఉండేది .

                       ఈయన హిందూ మతాభిమాని కనిష్కునిపై  అశ్వగోషా అనే బౌద్ధ పండితుని ప్రభావం ఉండేది . ఈయన పరమత సహనం కలవాడు . మహాయానానికి కూడా తనవంతు సహాయాన్ని చేసాడు .
                   
 అశ్వగోషుడు -బుద్ధచరితం,సౌందర్యానందనం అనే కావ్యాలని మరియు చరకుడు చరక సంహితమును రచించారు . ఈయన ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు , వసుమిత్రుడు , పారిశ్యుడు అనే పండితులుండేవారు . ఇతడు గాంధార శిల్పకళను ప్రోత్సహించాడు . చరిత్రలో కుషాణ యుగం ఒక విశిష్ట                                                                                                                                                              అధ్యయము 

Comments

Post a Comment

Popular posts from this blog

buddhism in telugu | భౌద్ధమతం